హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బరిలో నలుగురు అభ్యర్థులు

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికల పోటీ నలుగురు అభ్యర్థుల మధ్య జరగనుంది. కూటమి అభ్యర్థిగా మైపాడు ప్రసాద్, వైసీపీ అభ్యర్థిగా సముద్రపు రామారావు, కాంగ్రెస్ అభ్యర్థిగా కనకాల పద్మనాభం, స్వతంత్ర అభ్యర్థిగా లెంక అప్పలనాయుడు చివరగా బరిలో నిలిచారు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని నగరంలో ఆసక్తి నెలకొంది.