హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోడూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా సరెళ్ల సౌమ్య

WG: పోడూరు మండలం జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా కవిటం గ్రామానికి చెందిన సరెళ్ల సౌమ్య ఖరారయ్యారు. మాజీ మంత్రి, వైసీపీ ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకువాడ రంగనాథ రాజు ఆశీస్సులతో సౌమ్య వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. జడ్పీటీసీ పరిధిలోని ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని సౌమ్య కోరారు. గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.