GNTR: పురపాలక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పాటించాల్సిన నియమావళిని గుంటూరు నగర కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ విడుదల చేశారు. ప్రచారం, సభలు, ర్యాలీల్లో పాల్గొనరాదని, వాహనాలపై పార్టీ గుర్తులు ఉంచరాదని, ఏజెంట్లుగా వ్యవహరించరాదని స్పష్టం చేశారు. ఉల్లంఘిస్తే జరిమానా, జైలుశిక్షతో కూడిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులకు కమిషనర్ హెచ్చరిక


