KRNL: పెద్దకడబూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా దిద్దికాటి మల్లిఖార్జున పోటీ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లికార్జున పేరును ప్రకటించారు. అన్ని సామాజిక వర్గాలకు మేలు కలిగే విధంగా సీట్ల సర్దుబాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ అభ్యర్థిగా దిట్టికాటి మల్లికార్జున


