హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లారీలు దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలి'

KDP: పులివెందుల TDP ఇన్‌చార్జి బీటెక్ రవి మాట్లాడుతూ, పులివెందులలో టిప్పర్లు, లారీలు దగ్ధమైన ఘటనపై MP అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సానుభూతి కోసమేననన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలే వాహనాలను తగలబెట్టి ఉండవచ్చని ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి అసలు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.