అన్నమయ్య: నిమ్మనపల్లి మండలంలో బుధవారం ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో డాక్టర్ రోహిణి, తహసీల్దార్ తపశ్వని తెలిపారు. రాచవేటివారిపల్లె పంచాయతీకి చెందిన ఒకే ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థులు ఆర్. మాధవీలత, పి. రేవతి నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
నిమ్మనపల్లెలో తొలిరోజు 2 నామినేషన్లు


