ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి వైసిపి నేత సాగర్
VSP: వైసీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కంటుముచ్చు సాగర్ జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుత 34వ వార్డుకు చెందిన ఆయన.. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయనకు జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


