విశాఖ జిల్లాలో జనవరి నుంచి జూన్ 2026 వరకు సంభవించిన ఆరు మాతృ మరణాలపై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ బుధవారం సమీక్షించారు. హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి, అధిక రక్తపోటు కేసులకు తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. అత్యవసర కేసులను కేజీహెచ్, వీజీహెచ్‌కు రిఫర్ చేసి సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఆరు మాతృ మరణాలు


