JN: పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం BRS పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి అబద్దాలతోనే పాలన కొనసాగిస్తున్నాడని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో BRS గెలుస్తుందని అన్నారు.
తెలంగాణ
గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు


