PLD: వినుకొండ మున్సిపల్ ఎన్నికల జనసేన అభ్యర్థులకు పార్టీ అధికారిక బీ-ఫామ్లను బుధవారం సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్, జిల్లా కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు, శివాజీ చిరంజీవి అందజేశారు. కూటమి విజయమే లక్ష్యంగా పనిచేసి మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులకు 'బీ-ఫామ్లు' అందజేత


