హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం పెద్దమూల గ్రామంలో దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.