స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పట్ల మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరును మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ ప్రశ్నించాడు. యాజమాన్యం సంజూతో ఆడుకుంటోందని విమర్శించాడు. అతడిని చూస్తే జాలేస్తోందని తెలిపాడు. 'వైభవ్‌ను ఆడించాలని సంజూని తప్పించకండి. అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. వీరిద్దరిలో ఎవరినీ స్థిరంగా తుది జట్టులో ఉంచకపోవడం భారత్ చేస్తున్న పొరపాటు' అని వెల్లడించాడు.
క్రీడలు
'టీమ్ మేనేజ్‌మెంట్ సంజూతో ఆడుకుంటోంది'


