ASF: తిర్యాణి, బెజ్జూర్ మండలంలో చిన్నపాటి వర్షానికే గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి. వాగులు పొంగి మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోతోంది. ప్రయాణికులు, రోగులు వాగులు దాటలేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టాలన్నారు.
తెలంగాణ
రోడ్లు, వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనలు


