WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌లో కల్తీ పొటాష్ విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో మండల వ్యవసాయ అధికారి రజిత శాంపిల్ సేకరించారు. దాన్ని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. రిపోర్టులో నాణ్యతలో తేడా ఉన్నట్లు తేలితే గ్రోమోర్ సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు.
తెలంగాణ
రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు: AO


