హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహాదేవపూర్‌కు తిరిగొచ్చిన గ్యాస్ గోదాం

BHPL: మహాదేవపూర్‌లో గ్యాస్ గోదాం తరలింపు అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గోదాం తరలిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా గ్యాస్ గోదాం తిరిగి మహాదేవపూర్‌కు రావడంతో బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు.