భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా, నేటి పోరులోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
IND vs AFG: నేడే రెండో టీ20


