హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!

ఉదయపు ఎండలో 15 నిమిషాలు గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ 'D' అందుతుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. సూర్యరశ్మి వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా రాత్రి మంచి నిద్ర పట్టేలా సహకరిస్తుంది.