హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాగి జావ తాగడం వల్ల లాభాలు

రాగి జావ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని రెగ్యులర్ తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. జీర్ణసంబంధిత సమస్యలు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రక్తహీనత తగ్గుతుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం ఉన్నవారు రోజూ దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.