HYD: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ నుంచి సుమారు 10 మంది పరుగులు తీసినట్లు సమాచారం. విచారణ జరుగుతున్న గది వరకు కొందరు అనుమానితులు వెళ్లినట్లు న్యాయవాదులు ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడికి యత్నించినట్లు చెబుతున్నారు. మాస్కులు ధరించిన వ్యక్తులను ఎలా అనుమతించారంటూ న్యాయవాదులు ప్రశ్నించారు.
వార్తలు
సైఫాబాద్ పీఎస్‌లో మాస్కుల కలకలం


