ఉదయం పూట 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కండరాలను ఉత్తేజితం చేసి, రోజంతా శరీరం ఉత్సాహంగా, చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది అధిక బరువును అదుపులో ఉంచడంలో, కీళ్ల నొప్పులను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యం
మార్నింగ్ వాక్‌తో గుండె పదిలం..!


