హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి'

NZB: సాలూర మండలంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. విద్యుత్ అధికారుల సూచనలతో నాణ్యమైన విద్యుత్ తీగలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.