హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ రక్షణ సేన రూరల్ ఇన్‌ఛార్జ్‌గా నరేశ్ నాయక్

NZB: మోపాల్ మండలం అమ్రాబాద్ గ్రామానికి చెందిన బానోత్ నరేశ్ నాయక్ తెలంగాణ రక్షణ సేన రూరల్ ఇన్‌ఛార్జ్‌గా నియమకమయ్యారు. TRS రూరల్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినందుకు పార్టీ అధ్యక్షురాలు కవితకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. బంజారాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.