హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాంధాత ఆలయ ఆదాయం ఎంతంటే..?

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ మాంధాత దేవాలయ హుండీని సోమవారం నిర్వాహకులు లెక్కించారు. ఇటీవల నిర్వహించిన బోనాల ఉత్సవాల సందర్భంగా హుండీ ద్వారా రూ.1,27,505 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో రాజు మూర్తి, రామాంజనేయులు, రాము, శివకృష్ణ, గోపాల్ పాల్గొన్నారు.