WGL: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తులను నేడు స్వీకరించనున్నారు. వెంకట్రామ జంక్షన్ సమీపంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ చంద్రకళ దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తెలిపారు.
తెలంగాణ
ఎస్టీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తు ఆహ్వానం


