BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక మేడే కాలనీలో ప్రగతి స్కూల్ ఎదురుగా అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యలను సర్పంచ్ కిషోర్ నాయక్ బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థల హద్దుల విషయంలో కొందరు స్థానికులు, సర్పంచ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పరిధిలోకి వచ్చే స్థలంపై ఇరువర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణ
VIDEO: సారపాక సర్పంచ్‌తో స్థానికుల వాగ్వాదం


