KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు పలు రకాల కాంప్లెక్స్ ఎరువులు చేరినట్లు బుధవారం డీఏవో పుల్లయ్య తెలిపారు. 20-20-0-13 రకం 1,337.200 మెట్రిక్ టన్నులు, 24-24-0 రకం 1,178.95 మెట్రిక్ టన్నులు, 9-24-24 రకం 129 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు చెప్పారు. వీటిని జిల్లాలోని పలు సొసైటీలు, ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న కాంప్లెక్స్ ఎరువులు


