RR: షాద్‌నగర్ అంగన్వాడీ టీచర్ పోస్టుల అభ్యర్థులకు రేపు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని CDPO ఉదయ తెలిపారు. సీడీపీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ అటెస్టేషన్ చేసిన ఒక జిరాక్స్ సెట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన వారి వివరాలను పంచాయతీల్లో ప్రదర్శిస్తారని తెలిపారు.
తెలంగాణ
రేపు సర్టిఫికెట్ల పరిశీలన


