JN: జనగామ పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు, డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలు, లీకేజీల పరిష్కారానికి మున్సిపాలిటీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి, ఫిర్యాదులపై వెంటనే స్పందించి అత్యవసర సమస్యలను 24 గంటల్లో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
వరద నియంత్రణకు జనగామలో ప్రత్యేక బృందాలు


