హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుడి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి

NDL: నంద్యాల క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మానసిక దివ్యాంగుడు అల్లావుద్దీన్‌ను ఆప్యాయంగా పలకరించారు. తన చాంబర్‌లోకి ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకుని కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోదాను పక్కనపెట్టి దివ్యాంగుడికి గౌరవం ఇచ్చిన మంత్రి మానవతా దృక్పథాన్ని పలువురు ప్రశంసించారు.