BPT: బల్లికురవ మండల పరిధిలోని రామాంజనేయపురం గ్రామంలో కురిసిన భారీ వర్షానికి తోడు ఒక్కసారిగా పిడుగు పడటంతో ఓ నివాస గృహంలో ప్రమాదం వాటిల్లింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లోని విద్యుత్ మీటర్ బోర్డుతో సహా పూర్తిగా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తూ ఇంట్లోని మిగతా విద్యుత్ ఉపకరణాలు, వస్తువులకు ఎలాంటి నష్టం జరగలేదు, కేవలం విద్యుత్ మీటర్ మాత్రమే పూర్తిగా కాలిపోయింది.
ఆంధ్రప్రదేశ్
రామాంజనేయ పురంలో ట్రాన్స్‌ఫారం దగ్ధం


