హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

NDL: బనగానపల్లె మండలం హుస్సేనాపురం గ్రామంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి క్యాంప్ కార్యాలయం కోరింది.