NDL: నంద్యాలకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, ఎమ్.ఆర్. రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి మృతికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇవాళ సంతాపం తెలిపారు. ఎన్జీవోస్ కాలనీలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్టర్ తండ్రికి మంత్రి ఫరూక్ నివాళులు


