హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

18 అడుగుల 'రాజా మహారాజ్ ఆశీర్వాద్ గణేష్'

విజయనగరం YSR నగర్‌లో 62వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కనకల సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18 అడుగుల భారీ ఎత్తున 'రాజా మహారాజ్ ఆశీర్వాద్ గణేష్' పేరుతో గణనాథుడిని ప్రతిష్టించారు. ప్రధాన ఆకర్షణగా నిలిచిన స్వామివారి కళ్లు కదులుతూ భక్తులను ఆశీర్వదించే అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.