ప్రకాశం: జరుగుమల్లి(M) ఎన్ఎన్ కండ్రిక గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు ఇవాళ మంత్రి స్వామిని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా ఇంటి నివాస స్థలాలు కాలనీలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం గురించి చర్చించారు. డప్పు కళాకారులు పింఛన్‌లను అర్హులైన వారికి మంజూరు చేయాలని వినతిపత్ర రూపంలో తాము ఇచ్చామన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిసి సమస్యలు వివరించిన కాలనీవాసులు


