KRNL: హాలహర్వి మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా చెక్క భజన కార్యక్రమం ఆకట్టుకుంది. స్థానిక మండలిగేరిలో పాత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారులు చెక్క భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం పండుగ అంటే డీజేలు హోరు, సినిమా పాటలతో నిర్వహిస్తున్న పండుగ పాత కళాలను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో గాను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు, ప్రజలు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చెక్క భజనతో అలరించిన చిన్నారులు


