TG: రెండో PRC నివేదికపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల భేటీ జరగనుంది. సెప్టెంబర్ 18లోపు PRC నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. గతంలో కమిషన్ సిఫార్సుల కంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చింది.
వార్తలు
PRC నివేదికపై ఉద్యోగుల్లో ఉత్కంఠ


