NTR: విజయవాడ గవర్నర్‌పేట 3వ టౌన్ పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 ఏళ్ల బాలుడి సమాచారం అందింది. పోలీసులు బాలుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు ఆరా తీశారు. తాను హుబ్లీకి చెందిన హేమద్ రజాక్ కుమారుడినని బాలుడు తెలిపాడు. దీంతో CI బాలమురళీకృష్ణ హుబ్లీ పోలీసులను సంప్రదించి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో హుబ్లీ బాలుడి గుర్తింపు


