AKP: డర్బన్‌లోని చారిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్మెంట్నును ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న సందర్శించారు. గాంధీజీ, కస్తూర్బా నివసించిన సర్వోదయ హౌస్‌లో నివాళులర్పించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రిక ముద్రించిన చారిత్రక ప్రెస్ను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి, యాజమాన్యాన్ని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఫీనిక్స్ సెటిల్మెంట్‌ను సందర్శించిన అయ్యన్నపాత్రుడు


