హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల గస్తీలో పట్టుబడ్డ నిందితుడు

PLD: గన్నవరంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కారంపూడికి చెందిన సురేశ్ (25) అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి రూ. 75 వేల విలువైన 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు DSP ధర్మేంద్ర తెలిపారు. విశాఖ జైలు నుంచి విడుదలై పాత పరిచయాలతో మళ్లీ అక్రమ రవాణాకు దిగినట్లు వెల్లడించారు. సబ్డివిజన్‌లో ఇప్పటివరకు 632 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు.