హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఉన్న స్కిల్ హబ్ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ రావు తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సుకు పదో తరగతి, కంప్యూటర్ MS ఆఫీస్ కోర్సుకు ఇంటర్ అర్హత, 18 - 30 ఏళ్ల వారు అర్హులు అని తెలిపారు. ఈ నెల 15 లోపు సర్టిఫికెట్లతో నమోదు చేసుకోవాలి అని పేర్కొన్నారు.