GDWL: అయిజ మండలం ఏక్లాస్‌పురం గ్రామపంచాయతీ పరిధిలోని బీ.తిమ్మాపూర్ శివారులో మంగళవారం భూ రీ సర్వే ప్రారంభం కానుంది. సర్వే నంబర్లు 1 నుంచి 15 వరకు రైతులు పట్టా పాస్‌బుక్కులతో ఉదయం 10.30 గంటలకు పొలాల వద్ద అందుబాటులో ఉండాలని జీపీవో బజరన్న తెలిపారు. రీ సర్వే ప్రక్రియకు రైతులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి: జీపీవో


