ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. వైభవ్ ఆడట్లేదని తెలియగానే మ్యాచ్ చూసేయడం ఆపేసి సినిమా చూశానని చెప్పాడు. తన సతీమణి సైతం వైభవ్‌ను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించిదన్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు బదులు బరిలోకి దిగిన ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైన సంగతి తెలిసిందే.
క్రీడలు
సూర్యవంశీని పక్కనపెట్టడంపై శ్రీకాంత్ ఫైర్


