హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

AP: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు విష్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ, మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రికార్డు స్థాయిలో 15వ సారి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ఇవాళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 23 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.