TG: ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం దరఖాస్తుకు ఈరోజే చివరి తేదీ. 18-55 ఏళ్ల వయసున్న అర్హులైన బీసీ మహిళలు http://tgobmms.cgg.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, రేషన్ కార్డును సబ్మిట్ చేయాలి. గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ వాసులకు రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు.
వార్తలు
దరఖాస్తుకు నేడే చివరి తేదీ


