ఆసియాకప్ మహిళల క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా.. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించింది. అయితే, నఖ్వీ ట్రోఫీని అందజేస్తే.. భారత జట్టు హాజరుకాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ముందుగానే తెలియజేసినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు. అందుకు నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపాడు.
క్రీడలు
'ట్రోఫీ తీసుకోబోమని నఖ్వీకి ముందే చెప్పాం'


