NTR: నందిగామ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బండి మల్లికార్జునరావుపై కంచికచర్ల పోలీసులు అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ నందిగామ న్యాయవాదులు ఇవాళ కోర్టు విధులను బహిష్కరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ


