హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల

AKP: కసింకోట మండలం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను ఇవాళ విడుదల చేసినట్లు ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర రావు తెలిపారు. మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్ల 56,589 మంది ఉన్నట్లు తెలిపారు.