AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్లో ఇవాళ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా HM గొట్టేటి రవి మాట్లాడుతూ.. ప్రజలే పాలకులుగా ప్రజల చేత ప్రజల కొరకు ఉండే రాజ్యమే ప్రజాస్వామ్యమని అని తెలిపారు. ఓటు హక్కు ద్వారా ప్రజలు ఎన్నుకునే నాయకుల ద్వారా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం


