CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం స్వాతి నక్షత్రయుక్త శుభకన్య లగ్నంలో మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి అభిషేకం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో వేడుకగా ధ్వజారోహణం


