హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDPలో చేరిన YSRCP నాయకుడు పులుగు వెంకటేశ్వరరెడ్డి

BPT: కర్లపాలెం మండల టీడీపీ కార్యాలయంలో పెదపులుగువారిపాలెంకు చెందిన YSRCP నాయకుడు పులుగు వెంకటేశ్వరరెడ్డి (పాలవెంకన్న) టీడీపీలో చేరారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ బాజీ, సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.